|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:30 AM
కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఒక అమ్మాయిని పరిచయం చేసాడు షణ్ణూ. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బుధవారం (ఫిబ్రవరి 25) ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు.బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బుల్లితెర ఆడియన్స్‌కి కొత్తగా చెప్పే పని లేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో అడుగుపెట్టి రన్నరప్‌గా బయటికొచ్చాడు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక పర్సనల్, కెరీర్ పరంగా కూడా షన్నుకి గట్టిగానే ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఈ ఏడాది మొదట్లో తాను మరోసారి ప్రేమలో పడ్డానని షన్ను కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే.
Latest News