|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:49 PM
రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పోలీసు స్టోరీతో మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా 2027 మార్చి 5న 9 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Latest News