|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 11:17 AM
షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్, షాద్ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న వెటర్నరీ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. షాద్ నగర్ లో పోస్టింగ్ పొంది, డిప్యుటేషన్ పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్ లను వెంటనే రద్దు చేయాలని జిల్లా వెటర్నరీ అధికారి శ్రీనివాస్ రావును ఆదేశించారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న 22 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Latest News