|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 12:05 PM
యంగ్ హీరో సంతోష్ శోభన్ టీమ్‌తో సరదా చిట్ చాట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా చూశాక నాకూ ప్రేమలో పడాలని అనిపిస్తోంది అని మనసులో మాట బయటపెట్టారు. 'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో దర్శకుడు ఓం రౌత్ కోసం చెన్నై నుండి ఫ్లైట్‌లో ఆహారాన్ని తెప్పించిన విషయాన్ని, అలాగే సంతోష్ శోభన్‌కు తన పర్సనల్ నంబర్ ఇస్తూ సరదాగా వార్నింగ్ ఇచ్చిన సంఘటనలను పంచుకున్నారు.
Latest News