|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 02:42 PM
సౌత్ ఇండియాలో సంచలనం సృష్టిస్తున్న రుక్మిణి వసంత్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. `కాంతార చాప్టర్ వన్` తో గుర్తింపు పొందిన ఆమె, రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న `టాక్సిక్`, ఎన్టీఆర్ నటిస్తున్న `డ్రాగన్` చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో `కిల్` ఫేం నిఖిల్ నగేష్ తెరకెక్కించనున్న ఇంటెన్స్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. రణవీర్ సింగ్ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో రూపొందనున్న `ప్రళయ్` అనే జోంబీ చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Latest News