|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 02:32 PM
సినిమా విజయం సాధించాలంటే కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఎంపిక, విజువల్స్ చాలా కీలకం అని, కేవలం కామెడీపైనే ఆధారపడితే ప్రేక్షకులు ఆదరించరని జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవి అన్నారు. తన తాజా చిత్రం 'ఫంకీ' విషయంలో విశ్వక్ సేన్ కథలో మార్పులు చేశారనే వార్తలను కొట్టిపారేస్తూ, కొందరు కావాలనే విశ్వక్ సేన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కథ లేకుండా కేవలం కామెడీపైనే దృష్టి సారించడం వల్ల 'ఫంకీ' ఆశించిన విజయం సాధించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News