|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:43 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. మహేష్ బాబు నటించిన 'నాని' సినిమాలో ఆయన ఫ్రెండ్ గా నటించిన అశోక్ గల్లా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'హీరో' సినిమాతో హీరోగా మారిన అశోక్ గల్లా, 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ తన పాత్రలోని వేరియాక్షన్స్ ను అద్భుతంగా చూపించారు. అలాగే ఈ సినిమా చివరిలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. 2004లో విడుదలైన నాని సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ నటించింది. ఇక ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. నాని సినిమాలోని అన్నిపాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ సాంగ్ ఎవరు గ్రీన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు దేవయాని, రఘువరన్, సునీల్, నాజర్ , బ్రహ్మానందం ఇలా చాలా మంది నటించారు.
Latest News