|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:50 PM
నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. 2021 ఏప్రిల్ నుండి విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని, ఈ విషయం తెలిసి తాను తీవ్రమైన 'మానసిక వేధింపులకు' గురయ్యానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నమ్మకద్రోహం తనను మానసిక వేదనకు గురిచేసిందని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Latest News