|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 04:30 PM
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా మార్చి నెల కవర్ పేజీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన జీవిత ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, విడాకులు, ఆరోగ్య ఇబ్బందులు, విమర్శలు తనను మరింత స్ట్రాంగ్ గా మార్చాయని తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ పై దృష్టి సారించి, ఇప్పుడు నిర్మాతగా, వ్యాపార రంగంలోనూ కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సమంత వెల్లడించారు. ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Latest News