|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 02:36 PM
స్టార్ హీరోయిన్ నివేదా థామస్ డిఫరెంట్ లుక్ లో కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చూడటానికి బొద్దుగా ఉండటంతో అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. అప్పట్లో బరువు తగ్గినట్లు వార్తలు వచ్చిన ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో లో ఆమె బొద్దుగా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ లుక్ లో ఆమె ముద్దుగా కనిపిస్తోందంటూ స్పందిస్తున్నారు.
Latest News