|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:05 PM
ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు, ఓటీటీల్లోనూ విజయాలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 7.3 IMDb రేటింగ్‌తో జీ5లో ప్రసారమవుతున్న 'ఐడెంటిటీ' అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఒక పోలీస్, స్కెచ్ ఆర్టిస్టు కలిసి ఒక హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తుండగా, మరిన్ని రహస్యాలు బయటపడతాయి. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.
Latest News