|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:20 PM
సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ట్విట్టర్‌లో తోటి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడం, అసోసియేషన్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమని TFJA పేర్కొంది. ఈ నేపథ్యంలో, VSN మూర్తికి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, ప్రెస్ మీట్‌లకు ఆహ్వానించవద్దని PROలకు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
Latest News