|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 08:34 PM
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఫంకీ' సినిమా గత నెల 13న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. నాలుగు వారాల తర్వాత, ఈ నెల 12 లేదా 13 తేదీల్లో నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది. థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీలో మంచి స్పందన వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీలో సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
Latest News