మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 03:02 PM
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు శ్రీకాంత్ కుటుంబానికి, ప్రముఖ నటి, యాంకర్ అనితా చౌదరికి మధ్య ఉన్న బంధం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనితా చౌదరి భర్త కృష్ణ చైతన్య, శ్రీకాంత్‌కు కజిన్ అవుతారని, వారి పెళ్లిని శ్రీకాంత్, ఊహా దంపతులే దగ్గరుండి జరిపించారని తెలిసింది. ఈ విషయాన్ని అనితా చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్, ఊహా దంపతులు సినీ రంగంలో తమదైన ముద్ర వేయగా, వారి కుమారుడు రోషన్ కూడా హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. అనితా చౌదరి కూడా యాంకర్‌గా, సీరియల్ నటిగా, సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
Latest News