మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:19 PM
తన సినిమాపై కావాలనే కొందరు 'పేటీఎం బ్యాచ్' తప్పుడు ప్రచారం చేస్తున్నారని నటుడు శివాజీ మండిపడ్డారు. సినిమా ప్లాప్ అయిందని, మిక్స్డ్ టాక్ వస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనపై జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆయన ధ్వజమెత్తారు. తన చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు చేరువవుతుందని, వారం రోజుల్లోనే సినిమా సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.
Latest News