మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 04:10 PM
హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రీలీల, నటుడు రంగస్థలం మహేష్ మధ్య జరిగిన ఒక చిన్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో శ్రీలీల వెనక్కి తిరిగి మహేష్ వైపు సీరియస్‌గా చూడటంతో, మహేష్ ఫోన్ చూస్తున్నాడని శ్రీలీల కోప్పడిందని, వెనకాల అసభ్యంగా ప్రవర్తించాడని రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ వివాదంపై స్పష్టతనిస్తూ, శ్రీలీల తన ఫోన్‌ను మహేష్‌కు ఇచ్చి, స్టేజ్‌పై ఉండగా తన ఫోన్ ఎక్కడ ఉందో అని వెనక్కి తిరిగి చూశారని, అంతకు మించి ఏమీ జరగలేదని ట్విట్టర్ ద్వారా వివరించారు.
Latest News