|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 10:51 AM
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ చిత్రం 'డార్లింగ్' 4K క్వాలిటీతో డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ అయింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 4.92 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, ప్రీమియర్ షోలతో కలిపి మొత్తం 5.17 కోట్ల గ్రాస్ సాధించింది. నైజాంలో 1.90 కోట్లు, ఉత్తరాంధ్రలో 62 లక్షలు, కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 42 లక్షలు వసూలయ్యాయి. కొత్త సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో 'డార్లింగ్' రీ రిలీజ్ జోష్‌ను పెంచింది.
Latest News