|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:55 AM
కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సూర్య బి పాజిటివ్'. అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా, గ్యాని సంగీతాన్ని అందించారు. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా నటించారు. దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్, కిష్కింధపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరై 'సూర్య బి పాజిటివ్' చిత్ర టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో చరణ్ మాట్లాడుతూ, నటుడిగా గుర్తింపు పొందాలంటే అర్హత ఉండాలని, ప్రేక్షకులు తనను అభినందిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
Latest News