మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:23 PM
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.ట్రైలర్ విడుదలపై మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘గత్తర లేపేద్దాం’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Latest News