మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:49 PM
తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకున్న నటి రాశీ ఖన్నా, ఇటీవల విడుదలైన 'తెలుసు కదా' సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించినట్లు తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్ తనకు నచ్చలేదని, దర్శకుడి విజన్‌ను గౌరవిస్తూనే తన అభిప్రాయాలను తెలిపానని ఆమె పేర్కొన్నారు. అయితే, తన అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నానని, స్క్రిప్ట్ షూటింగ్ సమయంలో చాలా మారిపోయిందని, తన చేతుల్లో ఏమీ లేదని రాశీ ఖన్నా తెలిపారు.
Latest News