మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:26 PM
సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజమని, తాను నిర్మించిన చిత్రాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలని నటుడు విజయ్ సేతుపతి అన్నారు. 'సంగుతేవన్' చిత్రం ఆగిపోవడం వల్ల 1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆరెంజ్ మిఠాయి, మేర్కు తోడర్చి మలై, జుంగా, లాభమ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, బాక్సాఫీస్ వద్ద నష్టాలనే మిగిల్చాయని వెల్లడించారు. అయితే, కథలంటే ఇష్టంతో సినిమాలు చేశానన్న తృప్తి ఉందని, పశ్చాత్తాపం లేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ, 'కాట్టాన్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సిరీస్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిధులు సమకూర్చింది.
Latest News