|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:35 PM
తాను ప్రేమ జంటలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఒకవేళ తాను నోరు తెరిస్తే కాపురాలే కూలిపోతాయని పాప్ సింగర్ గీతా మాధురి అన్నారు.టాలీవుడ్ నటుడు నోయెల్ నిర్వహిస్తున్న ‘ఆఫ్ ది రికార్డ్’ టాక్ షోలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యల్లో అంతరార్థం ఉందని, కొంతమంది సెలబ్రిటీలు తమ భాగస్వాములతో కాకుండా ఇతరులతో కనిపించిన సందర్భాలను ఆమె గమనించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. పూర్తి ఎపిసోడ్ విడుదలైన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Latest News