|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:02 PM
గత కొంతకాలంగా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది. 40కి దగ్గరవుతున్నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా హీరోలకు జోడిగా నటిస్తున్న త్రిష, 25 ఏళ్ల కెరీర్ లో తన మార్కెట్ ను రీసెట్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ 85 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు ఆమె సంపాదనకు దోహదపడుతున్నాయి. చెన్నైలో 10 కోట్లకు పైగా విలువ చేసే ఇల్లు, హైదరాబాద్ లో 6 కోట్ల ప్రాపర్టీ, కార్ల కలెక్షన్ తో ఆమె ఆస్తి విలువ పెరుగుతోంది. స్టార్ డమ్ టెంపరరీ, స్మార్ట్ ప్లానింగ్ పర్మనెంట్ అని త్రిష నిరూపించారు.
Latest News