|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:44 AM
మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ని ప్రేక్షకుల కోరిక మేరకు ఈ నెల ఏప్రిల్ 24న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ ప్రత్యేక షోను నిర్వహించి, మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ తిరుగుతుంది. అమాయక మహిళలు మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టును ఎంచుకున్నట్లు దర్శకుడు తెలిపారు.
Latest News