|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 12:27 PM
కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. నెలకు కనీసం రెండు రీ రిలీజ్‌లు ఉంటున్నాయి. అయితే, రీ రిలీజ్‌ల సమయంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్లలో హింసాత్మక సంఘటనలు, థియేటర్ల ధ్వంసం జరుగుతున్నాయి. ఇటీవల డార్లింగ్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ఘటనతో థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభిమానులు హద్దుల్లో ఉండకపోతే సింగిల్ స్క్రీన్‌లలో రీ రిలీజ్‌లు కష్టమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News