మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:22 PM
నటి హన్సిక తన భర్త సోహైల్‌తో నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. విడాకుల అనంతరం ఆమె సోషల్ మీడియాలో 'చార్దీ కలా' అనే పంజాబీ పదాన్ని పోస్ట్ చేశారు. దీని అర్థం ఎప్పుడూ ఉత్సాహంతో ముందుకుసాగాలని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దని. వీరి వివాహం 2022 డిసెంబర్‌లో జరిగింది. వీరి వివాహాన్ని 'లవ్ షాదీ డ్రామా' అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో హన్సిక సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకుల వార్తలు మొదలయ్యాయి.
Latest News