మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:26 AM
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న చిత్రం ‘కరుప్పు’. గురువారం ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో సూర్య ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Latest News