మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 02:56 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే తన కోరికను వెల్లడించారు. ట్రైలర్ చూసిన చిరంజీవి పవన్ చాలా అందంగా ఉన్నాడని, డైలాగులు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారని, పవన్ ఆయనకు కొడుకు లాంటివాడని హరీష్ తెలిపారు. చిరంజీవితో సినిమా తీస్తే అది 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్' వంటి వింటేజ్ మాస్ స్టైల్‌లో ఉంటుందని ఆయన అన్నారు.
Latest News