|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:51 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్‍లోని వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. ఈ ఐటెం సాంగ్‍లో సంయుక్త మీనన్ రామ్ చరణ్‍తో కలిసి నటించనుంది. ఆమె ఈ పాట కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే ఈ పాటను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Latest News