మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 02:49 PM
ఏప్రిల్ 3న విడుదల కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాకాస’పై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఓవర్‌సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్ 350కు పైగా స్క్రీన్లలో విడుదల చేయనుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, ఆడియో హక్కులను సారెగమ దక్కించుకున్నాయి. సంగీత్ శోభన్, నయనసారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు.
Latest News