|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:53 PM
జబర్దస్త్‌లో తక్కువ కాలంలోనే గుర్తింపు పొందిన సౌమ్యారావు, అనసూయ స్థానంలో యాంకర్‌గా అలరించారు. అయితే అనూహ్యంగా షో నుంచి తప్పుకోవడంతో వివిధ రూమర్లు వచ్చాయి. హైపర్ ఆది కారణమన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాజాగా టాక్ షోలో మాట్లాడుతూ, ఎవరితోనూ విభేదాలు లేవని, అందరూ ప్రోత్సహించారని తెలిపింది. ప్రొడక్షన్ హౌస్ నిర్ణయమే కారణమై ఉండొచ్చని, కొన్ని విషయాలు బయటపెడితే నష్టమనే కారణంతో చెప్పలేనని వ్యాఖ్యానించారు.
Latest News