మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:20 AM
సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని నటుడిగా అరంగేట్రం చేశాడు. తన స్నేహితుడు అలెక్స్ లక్ష్మి దర్శకత్వం వహించిన '14 డేస్' అనే మూడు నిమిషాల 20 సెకన్ల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లో గౌతమ్ ప్రధాన పాత్ర పోషించాడు. అనూషే ధనేని హీరోయిన్‌గా నటించింది. కిడ్నాప్ అయిన ప్రియురాలి కోసం హీరో పడే ఆవేదన, కిడ్నాపర్‌ను పట్టుకునే ప్రయత్నం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. గౌతమ్ నటన పర్వాలేదనిపించినా, కథ మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపించింది. ప్రస్తుతం గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు.
Latest News