మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:04 PM
విలక్షణ నటనకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కేరాఫ్ అడ్రస్. ఆయన ప్రేమకథ ఆన్‌లైన్‌లోనే మొదలైంది. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, ఫేస్‌బుక్ ద్వారా జెస్సీని పరిచయం చేసుకున్నాడు. ఒకరినొకరు నేరుగా చూడకుండానే ప్రేమించుకుని, 2003లో పెళ్లి చేసుకున్నారు. నిశ్చితార్థం రోజే తొలిసారి కలుసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, సూర్య, శ్రీజ ఉన్నారు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో, కొడుకు సూర్యకు హీరో సూర్య అంటే ఇష్టంతో ఆ పేరు పెట్టానని సేతుపతి తెలిపారు.
Latest News