మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 02:06 PM
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తన స్నేహితులతో కలిసి చేసిన రీల్స్ పై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, గీతూ స్నేహితురాలు, బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'గీతుకి ఉన్న నెగటివ్ ఎనర్జీ నాకూ వస్తుందేమో అన్న భయంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే.. గీతు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్' అని శ్రీ సత్య తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News