మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 12:12 PM
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుందని, ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే సరిపోదని, ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని నటి నయనతార అన్నారు. ఇటీవల చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్' సినిమాలో హీరోయిన్ గా నటించారు. స్టార్ హీరోలందరితో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, శింబు, ప్రభుదేవాతో ఇకపై నటించబోనని స్పష్టం చేశారు. కెరీర్ మొదట్లో శింబుతో ప్రేమ వ్యవహారాలు నడిపిన ఆమె, మోసపోయానని భావించి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా ప్రేమలో ఉన్న ఆమె, విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటినుంచి ఆ ఇద్దరితో నటించబోనని నయనతార బహిరంగంగా చెబుతున్నారు.
Latest News