మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 07:26 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఇటీవల విడుదలైన రెండో సాంగ్ ‘రై రై రా రా’ యూట్యూబ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్‌తో, హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది.
Latest News