మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 10:28 AM
ప్రసిద్ధ దేవాలయాల నేలమాళిగలు, నిధి నిక్షేపాలు, రహస్యాలు, దైవ నిర్ణయాల నేపథ్యంలో రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఈ నెల 15న ‘నమో రే..’ అనే తొలి పాట విడుదల కానుంది. భారతీయ నృత్య కళల వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ పాటలో వెయ్యిమంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. శ్రీహర్ష రాసిన ఈ పాటను జునైద్ కుమార్, అభే స్వరపరచగా, సింధూజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారూరి ఆలపించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Latest News