వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:17 PM
కాగజనగర్ లోని మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప నివాసంలో, వార్డ్ నెంబర్ 11 నుండి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బి–ఫారం ను ఆయన చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కోనప్ప అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.