![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 04:09 PM
తెలంగాణ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నరెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి శివరాంపల్లిలోని రాందేవ్ బాబా ఆలయంలో రూ.27 లక్షల విలువైన 79 చెక్కులను పంపిణీ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, శాస్త్రిపురం, రాజేంద్రనగర్‌లో అమ్మవారి ఆలయాల అభివృద్ధి, బోనాల పండుగ నిర్వహణకు ఈ నిధులు కేటాయించారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.