![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 04:11 PM
మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో రేపు జరిగే పాటల పల్లవి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళాకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు స్వామి కోరారు. ఈ సందర్భంగా నిజాంపేటలో శనివారం వాల్ పోస్టర్ విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 550 మంది కళాకారుల్లో 250 మంది ఆటపాట రాని కళాకారులే ఉన్నారన్నారు.