![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 04:12 PM
జడ్చర్ల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుని వారి కార్యాలయంలో శనివారం కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణ అధ్యక్షులు అమరనాథ్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి, జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొంగలి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.