|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 12:52 PM
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 ట్రైలర్ జూలై 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ వేగంగా ప్రారంభించింది. ట్రైలర్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపుతూ పవన్ బల్లెం పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. జులై 24న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించింది.
Latest News