|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 10:22 AM
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’కు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టులు నిరసనకు దిగారు. సెన్సార్ చెప్పిన విధంగా పేరు మారిస్తే సినిమాలో చాలా సంభాషణలు మార్చాల్సి వస్తుందన్నారు.
Latest News