|
|
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 02:16 PM
తన రాజకీయ ప్రస్థానంపై నటుడు విజయ్ ఆంటోనీ స్పందించారు. “కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రావాలనుకునే ఆలోచన నాలో లేదు. రాజకీయాలపై నాకు పూర్తైన అవగాహన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలంటే, ముందు రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో విజయ్ ఆంటోనీ రాజకీయ ప్రవేశం చేస్తున్నారనే వార్తలకు బ్రేక్ పడింది.
Latest News