|
|
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 02:29 PM
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై నటి ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చారు. హార్దిక్ తో తనకున్న సంబంధం గురించి ఈషా మాట్లాడుతూ, "కొంతకాలం మేము మాట్లాడుకున్నాం కానీ అది డేటింగ్ అనడం తప్పు. మా మధ్య గొడవలు లేవు, కానీ మేమిద్దరం చాలా భిన్నమైనవాళ్లం. డేటింగ్ దశకు వెళ్లకముందే ఆ విషయం ముగిసిపోయింది" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో హార్దిక్-ఇషా మధ్య రిలేషన్‌పై ఉన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడినట్టైంది.
Latest News