|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:11 PM
‘పెద్దకాపు 1’ సినిమాతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ప్రస్తుతం ‘నాగబంధం’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి అభిషేక్ నామా డైరెక్షన్ వహిస్తున్నాడు. అయితే ఈ మూవీలో 10 నిమిషాల సీన్ కోసం చిత్ర యూనిట్ నాగ బంధం సెట్‌ను వేసింది. దీని కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసిందట. ఈ మూవీని కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న ఆరో గదికి సంబంధించిన నాగబంధం కాన్సెప్ట్‌తోనే రూపొందిస్తున్నారు.
Latest News