|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:10 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు అడ్డంకులు వస్తునే ఉన్నాయి. ఇప్పటికే 13సార్లు విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Latest News