మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:37 PM
వచ్చే వారం ఉగాది పండుగ సందర్భంగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో, ఈ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి లేదు. 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. అయితే, ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోల తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మార్చి 9 నుంచి 15 వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 15కు పైగా తెలుగు, ఇతర భాషా చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు అలరించనున్నాయి.
Latest News