బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 02:28 PM
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వచ్చేనెల 4న ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పీజీ అర్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చు. సుమారు 80 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న ఈ మేళాలో 3,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.