బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:15 PM
8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్ట్ వివాదాస్పద పాఠ్యాంశంగా ఉందని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ప్రజాస్వామ్యానికి విజయమని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ అన్నారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.